చింతకాయ పచ్చడి
కావలసిన పదార్ధాలు:వెల్లుల్లి:3 పాయలు
చింతపండు:కొంచెం
జీలకర్ర: 1\2 స్పూన్
మినప్పప్పు: 1స్పూన్
దనియాలు:1 స్పూన్
నూనె : 2 స్పూన్స్
ఉప్పు:1\2 స్పూన్
ఉల్లిపాయ:1
తయారీ విధానం: బాణలిలో నూనె వేసి ఆది కాగిన తరువాత ఎండు మిరపకాయలు,వేరుశనగ పప్పు, వేసి వెంఛాలి. అవి వేగక దనియాలు,మినపప్పు,జీలకర్ర వేసి వెంఛాలి. అవి వేగిన తరువాత పక్కన పెత్తుకొవలి.అవి చల్లారిన తరువాత మిక్సీ జార్ లో వేసుకోవాలి. దానిలోనే ఉల్లిపాయ,వెల్లుల్లి,చింతకాయ పచ్చడి,చింతపండు కొంచెం, బెల్లం,ఉప్పు వేసి మిక్సీలో కొంచెం నీళ్ళు పోసి పేస్ట్ ల అయ్యే వరకు తిప్పండి. చింతకాయ పచ్చడి రెడీ.

No comments:
Post a Comment