సాంబారు
కావలసిన పదార్ధాలు:
తయరివిధానం: 1 కప్పు కందిపప్పుకి 2 కప్పులు నీళ్ళు పోసి కుక్కర్ లో పెట్టాలి. 3 వీస్సీల్స్ తరువాత స్టవ్ ఆపేసి కుక్కర్ లో పప్పుని ఉప్పు వేసి నేనుపుకోవాలి. తరువాత గిన్నెలో నూనె పోసి తాలింపుగింజలు, ఎండుమిరపకాయలు వేసి వెఇన్చలి. అవి బాగా వెగెకా కరివేపాకు, వెల్లుల్లి ఉల్లిపాయలు, క్యారొట్, మున్నక్కాయలు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. అవి సగం ఉడికిన తరువాత వంకాయలు,టోమోటొలు,దోసకాయలు,కొత్తిమీర, బెండకాయలు వేసి వెఇన్చుకొవలి. అవి వేగిన తరువాత ఉప్పు,కారం,సాంబార్ పౌడర్ వేసి వెంఛాలి.
తరువాత చింతపండులో నీళ్ళు వేసి పులుసు పిసకాలి. ఆ పులుసును ఆ ముక్కలలో వేసి బాగా ఉదికిన్చుకొవలి. తరువాత ఆ పప్పుని ఈ పులుసులో వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా వాటిని బాగా ఉడికించాలి. ఒక 3 పొంగులు వచెంతవరకు ఉదికిన్చలి. తరువాత కొత్తిమీర వేసి దించేయాలి. ఇక సాంబార్ రెడీ.

No comments:
Post a Comment