Sunday, 29 May 2016

Mixed Vegetable Pachadi

వెజిటేబల్  పచ్చడి
కావలసిన పదార్ధాలు:
 పచ్చిమిరపకాయలు:15



 బెండకాయలు: 4


 వంకాయలు: 2


 దొండకాయలు: 5



 టొమాటో :2


 బీరకాయ: 1\2 ముక్క



 జీల కర్ర:1 స్పూన్


 దనియాలు: 1\2 స్పూన్



 వెల్లుల్లి:3


నూనె: 3 స్పూన్స్



 చింతపండు: చిన్న నిమ్మకాయంత


 ఉల్లిపాయ:1


 ఉప్పు: 2 స్పూన్స్



తయారీ విధానం:
కూరగాయలను సుబ్రం చేసి, కొంచం పెద్ద ముక్కలుగా కోసుకోవాలి.



            స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి ఆది కాగిన తరువాత పచ్చి మిరపకాయలు,బెండకాయ ముక్కలు,దొండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు,బీరకాయ ముక్కలు,టొమాటోలు వేసి బాగా వెంఛాలి. అవి వేగిన తరువాత జీల కర్ర,దనియా వేసి వేగిన తరువాత  స్టవ్ ఆపెయ్యాలి. తరువాత మిక్సీ జార్ లో అన్ని వెజిటేబల్ ముక్కలు,ఉల్లిపాయ, వెల్లుల్లి,చింతపండు, ఉప్పు వేసి మిక్సీ వెయలి.అది కొంచెం కచ్చా పచ్చ గా ఐన తరువాత గిన్నెలోకి తీసుకోవాలి. అంతే వెజిటేబల్ పచ్చడి రెడీ.


ఇది వేడి అన్నం లోకి చాలా రుచిగా ఉంటుంది.

No comments:

Post a Comment