Sunday, 29 May 2016

Raagi Java

రాగి జావా
కావలసిన పదార్దాలు:

   రాగి పిండి:1కప్



నీళ్ళు:3 కప్స్



ఉప్పు:1 1\2 స్పూన్



తయారీ విధానం: ముందుగా రాగి పిండిని నీళ్ళతో కలుపుకోవాలి. దానిని గిన్నెలో వేసి గ్యాస్ మీద పెట్టి ఉడికించుకోవాలి(5 నిమిషాలు). తరువాత ఉప్పు వేసి కలుపుకొని ఇంకా స్టవ్ ఆపెయ్యలి.దీనిని మజ్జిగతో తాగితే ఆరోగ్యానికి మంచింది .శరీరంలోని వేడిని తగ్గిస్తుంది.

No comments:

Post a Comment