మినప గారెలు
కావలసిన పధార్ధాలు:
తయారీ విధానం:
ముందుగా మినప్పప్పుని నానపెట్టుకోవాలి. 4 గంటలు సరిపోతుంది. తరువాత మినపప్పు లో ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. నీరు పోయాకుండా గట్టిగా మిక్సీ పట్టుకోవాలి.
తరువాత జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసి కలుపుకోవాలి.
ఇంకా ఆయిల్ ని డీప్ ఫ్రై కి సరిపడా బామడ లో పెట్టుకొని బాగా హీట్ అయిన తరువాత వడ ల చేతిలో వత్తుకొని ఆయిల్ లో వేయాలి.
అవి ఉడికిన తరువాత తీసుకోవాలి. అంతే మినప గారెలు రెడీ.





No comments:
Post a Comment