జొన్న సంకటి
కావాల్సిన పదార్దాలు:నీళ్ళు:4 కప్
ఉప్పు: 11\2 స్పూన్
తయారీ విదానం:
ముందుగా జొన్నలను 2 గంటల ముందు నాన్నపెట్టుకోవాలి. తరువాత వాటిని జాలీల గిన్నెలో వేసుకొని వడ వేసుకోవాలి. అవి ఆరిన తరువాత మిక్సీ లో వేసుకొని పొడిలా చేసుకోవాలి.
తరువాత నీళ్ళు గ్యాస్ మీద పెట్టి బాగా తెర్లెలాగా కాయాలి. అవి కాగాక సిమ్ లో గ్యాస్ ని పెట్టుకొని చిన్నగా ఆ పొడిని వేసుకుంటూ కలుపుకోవాలి(స్పీడ్‌గా వేస్తే ఉండలు కడుతుంది ). తరువాత ఉప్పు వేసి కలపాలి. 15 నిమిషాలు ఉడుకించుకోవాలి. ఆది బాగా ఉడకాలి లేకపోతే కడుపు నొప్పి వస్తున్ది. దీనిని పచ్చడితో,సాంబార్,చికన్ తో తింటే బాగుంటుంది. మజ్జిగలో కూడా చాలా బాగుంటుంది.

No comments:
Post a Comment