Sunday, 29 May 2016

Senaga Pappu Vadalu

శెనగ పప్పు వడలు
కావలసిన పదార్ధాలు:

 పచ్చి శెనగ పప్పు: 2 గ్లాస్



 ఉల్లిపాయలు: 1


 అల్లం: చిన్న ముక్క



 ఉప్పు: 2 స్పూన్స్


 జీలకర్ర: 1 స్పూన్



 కరివేపాకు: 2 రెమ్మలు


 ఆయిల్ : డీప్ ఫ్రై



 కొత్తి మీర: కొంచెం


పచ్చిమిరపకాయలు:5



తయారీ విధానం: ముందుగా శెనగ పప్పు ని   6 గంటలు నాన్నపెట్టుకోవాలి.  తరువాత  కచ్చా పచ్చ గా మిక్సీ పట్టుకోవాలి. దానిలో ఉప్పు,ఉల్లిపాయలు ముక్కలు,జీలకర్ర, కొత్తిమీర,కరివేపాకు, పచ్చిమిరపకాయలు ముక్కలు వేసి కలుపుకోవాలి.

ఆయిల్ ని డీప్ ఫ్రై కి సరిపడా బామడ పెట్టుకోవాలి. ఆది వేడి ఐన తరువాత  వడ లాగా చేతితో వత్తుకొని ఆది ఆయిల్ లో వేయాలి.




ఆది ఉడికిన తరువాత తేసివేయాలి. అంతే శెనగ  వడలు రెడీ.



No comments:

Post a Comment